వేరికోస్ వేయిన్స్, బోదకాలు, గర్భాశయ కణితులు, కాలి పుండ్ల కొరకు నొప్పిలేని చికిత్స
వీటి కొరకు చికిత్స పొందండి:
1. వేరికోస్ వేయిన్స్ – చర్మం పైభాగం నుండి ఉబ్బెత్తుగా కనిపించే వాచిన మరియు సాగిన నరాలు. ఇవి తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దీని వలన సంభవించే ఇతర వైద్యపరమైన క్లిష్టతలను నివారించడానికి సకాలంలో చికిత్స అనేది అత్యంత అవసరం.
2. గ్రంథి వాపు – ఏదైనా గాయం లేదా ప్రమాదం జరిగినపుడు, రసనాళ గ్రంథి వ్యవస్థ చెడిపోయి శరీరంలోని చివరి భాగాలలో ఎక్కువ మొత్తంలో ద్రవం చేరుతుంది. ఇది తరచుగా చేతులలో మరియు కాళ్ళలో వాపుకి దారి తీస్తుంది.
3. గర్భాశయ కణితులు – ఇవి గర్భాశయంలో ఏర్పడే క్యాన్సర్ రకం కాని (మెత్తని) కణితులు. ఇవి ఎక్కువ నెలసరి ద్రావణంతో కూడిన మరియు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో కూడిన సక్రమం కాని నెలసరికి దారితీస్తాయి. చికిత్స తీసుకోకపోవడం అనేది గర్భం ధరించడంలో మరియు సంతానోత్పత్తిలో సమస్యలని సృష్టిస్తుంది.
4. కాలి పుండ్లు – వేరికోస్ వేయిన్స్‌కి ఎక్కువ కాలం వరకు చికిత్స తీసుకోక పోతే, అవి చెడు వాసన కలిగిన మరియు శరీర ద్రావణాలని బయటకి కారుస్తూ పంపించే ఒక రకం కురుపులుగా మారతాయి. ఇవి వికారంగా వుండి విపరీతమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
ఎవిస్ వాస్కులర్ సెంటరే ఎందుకని?
- 16000+ పైగా సంతృప్తి పొందిన రోగులు
- దక్షిణ ఢిల్లీలో 6 కేంద్రాలు
- చేరిన తరువాత 100% ధర హామీ
- 100% మేడిక్లేయిం సహాయం
శస్త్రచికిత్స మరియు శస్త్రచికిత్స లేని విధానం మధ్య వత్యాసం
శస్త్రచికిత్స | శస్త్రచికిత్స లేకపోవడం |
నొప్పిగా వుంటుంది | నొప్పి వుండదు |
పూర్తి శస్త్ర చికిత్స | తక్కువ కోతతో కూడిన విధానం |
ఒకటి కంటే ఎక్కువ పెద్ద కోతలు వుంటాయి. | శరీర ఉపరితలం పైన చిన్న కోతలు వుంటాయి. |
తరుచుగా మచ్చలు ఏర్పడవచ్చు | మచ్చలు పడని విధానం |
సాధారణ మత్తుమందు అవసరం | కేంద్రీకృత మత్తుమందు అవసరం |
ఒక సిట్టింగులో ఒకే కాలుకి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది | మొత్తం వేరికోస్ వేయిన్స్ అన్నింటినీ కూడా ఒకే ఒక సిట్టింగులో తొలగించడం జరుగుతుంది. |
రక్తస్రావం జరగవచ్చు | రక్తస్రావం జరగదు |
మెల్లిగా నయం అవుతుంది | వేగంగా నయం అవుతుంది |
ఆసుపత్రిలో చేరాల్సి వుంటుంది | ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు |
రోగి 2-౩ రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాల్సి వుంటుంది | రోగి అదే రోజున ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు |
ఇన్‌ఫెక్షన్‌కి దారి తీయవచ్చు | ఇన్‌ఫెక్షన్‌కి అవకాశం లేదు |
మళ్ళీ సంభవించడానికి ఎక్కువ అవకాశం వుంటుంది | మళ్ళీ సంభవించే అవకాశం చాలా వరకు తక్కువ |
కుట్లు అవసరం, ఆ కోతలు నయం కావడానికి సమయం పడుతుంది | ప్రజాదారణ పొందిన కోతలేని, కుట్టు లేని, మరియు మచ్చలేని చికిత్సా విధానం |
24 గంటలూ అంకితభావంతో పనిచేసే వైద్య సిబ్బంది
ఉచిత కలర్ డాప్లర్ స్కాన్
ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు
చికిత్స తరువాత కూడా ఉచిత సంప్రదింపు