Book Appointment
X

Choose location for Appointment


వేరికోస్ వేయిన్స్ అనేవి వాటంతట అవే మానిపోవు – వాటికి చికిత్స చేయించండి.

varicose veins doctors

మీ శరీరంలో నాళాల పనితీరు గురించిన అవగాహన మీకు వుందా? మీ శరీరంలోని రక్తప్రసరణ అనేది పెద్ద మొత్తంలో ఆ నాళాల మీదే ఆధారపడి వుందని మీకు తెలుసా? దృఢమైన మరియు ఆరోగ్యవంతమైన కవాటాలనేవీ రక్తం సరైన విధంగా గుండెకి తిరిగి ప్రవహించేలా చూడటంలో గొప్ప పాత్రని పోషిస్తాయి. కొన్నిసార్లు, నాళాలలోని సమస్యలనేవీ రక్తం గడ్డకట్టే పరిస్థితికి దారితీస్తాయి, తద్వారా అవి దీర్ఘకాలిక నరాల అసమర్థత, స్పైడర్ వేయిన్స్, వేరికోస్ వేయిన్స్, డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌, మరియు కాలి పుళ్ళు (అల్సర్లు) లాంటి సమస్యలకి దారితీస్తాయి.

కొంత మంది దీనిని కేవలం ఒక సౌందర్యపరమైన సమస్యగానే చూస్తారు కాబట్టి, సహజంగానే వారు తమ నరాల చికిత్సని వాయిదా వేస్తారు. వేరికోస్ వేయిన్స్ లేదా స్పైడర్ వేయిన్స్ లాంటి సమస్యలని అలక్ష్యం చేయడమనేది నాళాల సమస్యని ఇంకా తీవ్రతరం చేయగలదని వారు గుర్తించరు. రక్తనాళాలలోని వాపు అనేది నరాలని ఇంకా బయటకి ఉబ్బేలా చేయవచ్చు. ఆ విధంగా కాలక్రమేణా కాళ్ళలో నొప్పి పెరగడాన్ని రోగులు అనుభవించవచ్చు.

నాళాల సమస్య వాటంతట అదే వెళ్ళిపోతుందా?

దురదృష్టవశాత్తు, నాళాలని ప్రభావితం చేసే వ్యాధులు వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇంటి చిట్కాలు కొద్దిగా ఉపశమనం కలిగించవచ్చు మరియు నరాలని అంతగా కనిపించకుండా చేయవచ్చు. కానీ, వాటిని పూర్తిగా తొలగించుకోవడానికి మీరు నరాల నిపుణుల నుండి సరైన చికిత్సని పొందాల్సి వుంటుంది. మీకు ఏ రకమైన చికిత్స సరిపోతుందో మీ వైద్యుడు నిర్ణయిస్తాడు మరియు తదుపరి నాళాల సమస్యలని అరికడుతూనే మీయొక్క దెబ్బతిన్న నరాన్ని తొలగించి, సకాలంలో రక్త ప్రసరణని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటాడు.

వైద్యులు మీయొక్క నాళాల సమస్యలకి ఎలా చికిత్స చేస్తారు?

మీయొక్క ప్రత్యేకమైన పరిస్థితిని బట్టి మీయొక్క వైద్యుడు వివిధ రకాల వైద్య మార్గాలని మీకు సిఫారసు చేయవచ్చు. అధునాతనమైన వైద్య సాంకేతిక రాకతో, శస్త్రచికిత్స ద్వారా నరాన్ని ఒలవడం (స్ట్రిప్పింగ్) మరియు లిగేషన్ లాంటి చికిత్సల స్థానంలోకి అబ్లేషన్, స్క్లేరోథెరపీ, మరియు నరాలకి వైద్యపరమైన జిగురు వాడి చేసే థెరపీ లాంటి చికిత్సా పద్ధతులు వచ్చి చేరాయి.

అబ్లేషన్ చికిత్సా ప్రక్రియలో, దెబ్బతిన్న నరాన్ని మూసివేయడానికి మీయొక్క వైద్యుడు ఆయొక్క నరంలోపల రేడియోఫ్రీక్వన్సీని లేదా లేజర్‌ని ఉపయోగిస్తాడు. అపుడు ఆ నరం తరువాత ముడుచుకొనిపోయి, పడిపోయి కాలక్రమేణా శరీరం ద్వారా గ్రహించబడుతుంది. స్క్లేరోథెరపీని ఉపయోగిస్తూ, నరాలలోనికి ఒక మందుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ మందు చనిపోయిన నరాలని క్రమంగా పడిపోయేలా చేసి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది.

జిగురు (గ్లూ) థెరపీలో “సూపర్‌గ్లూ” అనే ఒక విధమైన జిగురుని చికిత్సా ప్రక్రియలో ఉపయోగించడం జరుగుతుంది. అది వేరికోస్ వేయిన్స్‌ని అతికించేస్తుంది. ఆ తరువాత, శరీరం సహజమైన పద్ధతిలో మూసివేయబడిన నరాన్ని తనలోకి తిరిగి గ్రహిస్తూనే, రక్త ప్రసరణని ఆరోగ్యవంతమైన నరాలలోనుంచి మళ్ళిస్తుంది. శరీరం ఇలా తిరిగి గ్రహించడం వలన ఆ దెబ్బతిన్న నరం కనిపించకుండా పోతుంది.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai | Kakinada | Delhi

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Delhi : 9701688544

Pune : 9701688544

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/