Book Appointment
X

Choose location for Appointment


Archive for Category: Telugu

రక్తనాళాల సమస్యలకి సంబంధించిన సాధారణ గురుతులు మరియు లక్షణాలు

ప్రపంచంలో ఎంతో మంది నరాల వ్యాధులకి సంబంధించిన గురుతులతో మరియు లక్షణాలతో జీవిస్తుంటారు, బహుశా ఆ వ్యాధులు వారికి వున్నాయని కూడా తెలియకుండానే. మనం తరచుగా ఇలాంటి మాటల్ని వింటాం, “సాయంత్రం వరకూ నా కాళ్ళు వాచిపోయి విపరీతంగా నొప్పులు పెడుతున్నాయి. కాని పరవాలేదు, ఒకవేళ అది వయసు వలన కావచ్చు.” ఈ సమస్యలు...

Read More
గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ (తొలగింపు) చికిత్స

గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ – ఈ చికిత్స సమయంలో మరియు తరువాత ఏం ఆశించవచ్చు?

మోనోపాజ్ వయసులో వున్న ఎంతోమంది మహిళలు ఎక్కువగా జరిగే లేదా ఒక క్రమం లేకుండా జరిగే ఋతు చక్రాలను ఎదురుకొంటారు. పిల్లలను కనే వయసులో వుండే ఎంతో మంది మహిళలు అసాధారణమైన రక్తస్రావం జరుగుతోందని లేదా నెలసరి మధ్యమధ్యలో ఎక్కువగా రక్తస్రావం అవుతోందని, ఆ సమయంలో నొప్పి కూడా ఉంటోందని పేర్కొంటారు. ఇవన్నీ కూడా...

Read More
Deep vein thrombosis

గర్భధారణ మరియు డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (డి.వి.టి) – ఈ రెంటి మధ్య సంబంధం వుందా?

గర్భధారణ కాలం ఏందో ఆనందకరంగా ఉండొచ్చు. కాని కాబోయే తల్లికి ఇది తెచ్చిపెట్టే అపాయాలు, సవాళ్ళు ఎన్నో ఉండొచ్చు. రక్తం గడ్డల గురించి, అపాయల్ని తెచ్చిపెట్టే కారణాల గురించి మరియు మిమ్మల్ని మీయొక్క పాపని గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తరువాత కూడా రక్షించుకునే చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకని గర్భిణీ స్త్రీలలో...

Read More

నరాల పుళ్ళు (వీనస్ అల్సర్) – ఇది ఏమిటి మరియు దీనికి చికిత్స ఎలా చేయబడుతుంది?

కాలి పుళ్ళు అనేవి తామంతట తాము నయంకాని గాయాలు. అవి కాలక్రమేనా తీవ్రం కావచ్చు, ఆ విధంగా అవి మీకు వివిధ రకాల చర్మం మరియు ఎముకల ఇన్‌ఫెక్షన్లను కలిగించవచ్చు. దీని యొక్క లక్షణాలని తెలుసుకోవడమనేది మీరు త్వరిత చికిత్స పొందేలా మరియు తదుపరి క్లిష్ట సమస్యలని నివారించేలా మీకు సహకరిస్తుంది. కాలి నరాల...

Read More
Venous Problems

నరాల (రక్తనాళాల) సమస్యలతో బాధపడుతున్న మధుమేహ (డయాబెటిక్) రోగులకి స్క్లేరోథెరపీ సిఫారసు చేయడం జరుగుతుందా?

రక్తంలో చక్కర శాతం ఎక్కువగా వుండటమనేది మధుమేహం కారణంగా జరుగుతుంది. అది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మీరు నరాల వ్యాధుల బారిన పడటానికి కారణమవుతుంది. రక్తనాళాల యొక్క పొరలు దెబ్బతినడం రక్తప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పాదాలలో, చేతులలో, మరీ ముఖ్యంగా కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడమనేది ఆరోగ్యానికి ప్రమాదకరంగా...

Read More
గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్

గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ (తొలగింపు) చికిత్సకి మీరు సరైన వ్యక్తియేనా?

ఇంతకు పూర్వం గర్భాశయాన్ని పూర్తిగా తొలగించడమే గర్భాశయ కణితుల సమస్యకి ఒకే ఒక చికిత్సా మార్గంగా వుండేది. కానీ ఇటీవలే జరిగిన సాంకేతిక అభివృద్ధి కారణంగా తక్కువ కోతతో కూడిన ఎన్నో చికిత్సా మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కణితులకి చికిత్స చేసే సమయంలో మీయొక్క గర్భాశయాన్ని అలానే నిలిపి వుంచేలా ఈ మార్గాలు...

Read More

వేరికోస్ వేయిన్స్ కోసం గ్లూ (జిగురు) చికిత్స

ఇటీవలీ కాలంలో వేరికోస్ వేయిన్స్ కొరకు అందించబడుతున్న చికిత్సా విధానాల్లో జరిగిన నాటకీయమైన అభివృద్ధిని మనం చూడవచ్చు. పూర్వం ఈ సమస్యకి కేవలం వెయిన్ స్ట్రిప్పింగ్ మాత్రమే ఒకే ఒక చికిత్సా మార్గంగా వుండేది, ఆ చికిత్సలో పాడైన నరానికి కేంద్రీకృత మత్తుమందుని (స్పర్శనివారిణి) ఇవ్వడం దాన్ని తొలగించడం జరిగేది. అంతేకాకుండా, రోగి పూర్తిగా...

Read More

వేరికోస్ వేయిన్స్‌లలో రకాలు

సాధారణంగా తొడలపైన, పాదాలపైన, మరియు చీలమండల పైన కనిపించే మెలితిరిగిన, సాగిన నరాలనే వేరికోస్ వేయిన్స్ అని అంటారు. అవి ఎక్కువగా నరాలపైన మితిమీరిన ఒత్తిడి వలన సంభవిస్తాయి. వీటి వలన తలెత్తే సమస్యలు అందానికి సంబంధించినవి గానే వుండవు, వీటికి చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి ఇంకా పెద్ద ఆరోగ్య సమస్యలకి దారీతీసే...

Read More
Leg Pains

మీ కాలిలో నొప్పి మీ నరాల వలనే కలుగుతోందా?

మితి మీరిన ఒత్తిడి మరియు శ్రమ మీ కాళ్ళలో నొప్పికి కారణమవ్వచ్చు. అప్పుడప్పుడూ, మీ కాలిలో నొప్పి అనేది మీయొక్క రక్త ప్రసరణ వ్యవస్థలోని సమస్యల వలన సంభవించవచ్చు. త్వరిత వైద్య సహాయం అవసరమయ్యే నొప్పిని మీరు గుర్తించడానికి ఈ బ్లాగు మీకు సహాయపడుతుంది. మన వయసు పెరిగినా కొద్దీ రక్త నాళాలకి సంబంధించిన...

Read More

చర్మం రంగు మారడం మరియు నరాల వ్యాధులకి మధ్య సంబంధం ఏమిటి?

ఆక్సీజన్ తొలగించబడిన రక్తాన్ని మీయొక్క అవయవాల నుండి మరియు కణజాలాల నుండి తిరిగి మీ గుండెకి చేరవేసే నరాలు దెబ్బతిన్నపుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేఖంగా మీ రక్తాన్ని పైకి, గుండె వైపుకి పంపించేలా సహకరించడానికి మీ నరాల్లో ఒకే వైపు కవాటాలు వుంటాయి. ఈ కవాటాలు దెబ్బతింటే రక్తం...

Read More

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/