మీ ఇంట్లో ఏ.సి పని చేయడం మానేసిందని అనుకుందాం కాసేపు. అప్పుడు మీరు దాన్ని బాగు చేయించుకోవడానికి ప్లంబర్‌ని పిలుస్తారా? లేదు కదా! మరి అదే విధంగా, మీరు నరాల సమస్యతో బాధపడుతున్నపుడు, మీ పరిస్థితిని సమర్థవంతంగా చక్కదిద్దడానికి ఆ రంగంలో నైపుణ్యాన్ని కలిగివున్న ఒక వైద్యున్ని ఎందుకని మీరు సంప్రదించకూడదు? మూలమైన సమస్యలకి...
Read More