మన ఉద్యోగాలు మరియు రోజువారి పని వాతావరణం అనేది మన యొక్క జీవన విధానం మీద మరియు మన మొత్తం ఆరోగ్యం పైనా ఒక గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. రోజులో ఎక్కువ సమయం వరకూ ఒకే భంగిమలో నిల్చోవడం లేదా కూర్చోవడం లాంటివి చేసే ఉద్యోగుల విషయంలో వేరికోస్ వేయిన్స్ అనేది ఒక సాధారణ...
మీకు తెలుసా? భారత దేశంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు వేరికోస్ వేయిన్స్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. గుండెకి తిరిగి రక్తాన్ని పంపు చేసే కవాటాలు సరిగ్గా పనిచేయక పోవడం వలన వేరికోస్ వేయిన్స్ అనేవి సంభవిస్తాయి. ప్రారంభ దశలలో, వేరికోస్ వేయిన్స్ సూక్ష్మ కంటికి కనిపించవచ్చు లేదా కనిపించక పోవచ్చు. కాని కాలగమనంలో, నరాలు...
ఎండోవీనస్ లేజర్ వేయిన్ శస్త్రచికిత్స అంటే ఏమిటి? ఎండోవీనస్ లేజర్ వేరికోస్ వేయిన్ శస్త్రచికిత్స అనేది వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయడానికి అవలంభించే ఒక వైద్య పరమైన పద్ధతి. సాధారణ శస్త్రచికిత్సా విధానాలతో పోల్చినపుడు, త్వరగానే కోలుకునే వెసులుబాటును అందిస్తూ నొప్పిలేని మరియు తక్కువ కోతతో కూడిన చికిత్సా విధానం ఇది. ఈ పద్ధతిలో...
వేరికోస్ వేయిన్స్ అనేవి మీ కాళ్ళ పైన అందవిహీనంగా కనిపించే నరాలు. అవి కేవలం నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగించడం మాత్రమే కాదు, అవి తరచుగా చర్మం పైన బయటకి ఉబ్బెత్తుగా కూడా కనిపిస్తాయి. గుండెకి తిరుగు రక్త ప్రసరణని అడ్డుకొనే చెడిన కవాటాల కారణంగా ఈ ఉబ్బిన నరాలు ముదురు నీలి రంగులో...
కాళ్ళలో తీవ్రమైన బరువుతో కూడిన నొప్పి ఒక నరాల వ్యాధిని సూచించే లక్షణం అయి ఉండొచ్చు. ఈ దీర్ఘ కాలిక నొప్పి మీయొక్క రోజువారి పనులు చేసుకోకుండా మిమ్మల్ని బాధించడం మాత్రమే కాదు, ఇది ఎక్కువ శాతం రోగులని చికాకు, ఒత్తిడి మరియు కుంగుబాటుకి గురి చేస్తుంది. నరాల అసౌకర్యమనేది ఒక తీవ్రమైన వైద్య...
మానవ జీవితంలో 50 ఏళ్ల వయసు దాటిన వారికి ముఖ్యంగా మహిళలకు ఈ కాళ్లలో నరాల వాపు వ్యాధి (వేరికోస్ వెయిన్స్) వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆందోళన కలిగించే ఈ అంశంలో సిరలు మెలిపడడం, వాచిపోవడం జరుగుతుంది. కవాటాలు సరిగా పనిచేయక రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడడమే దీనికి ప్రధాన కారణం. కాళ్లు,...
*కళ్లతో చూసే దానికన్నా అసలుది ఎక్కువ* అనే ఓ సామెతను వినే ఉంటారు. అలాగే కాళ్లలో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్ విషయంలో అత్యధికులు ఇది ఒక కాస్మోటిక్ సమస్యగానే గుర్తిస్తారు. అయితే ఇది అన్ని సందర్భాలలో నిజం కాదు. ఇక్కడే పైన పేర్కోన్న సామెత గుర్తుకు వస్తుంది. కాస్మోటిక్ సమస్యగానే...
కాళ్లపై కనిపించే ముదరు ఆకుపచ్చ లేదా నీలం సిరలకు చికిత్స చేయించాలని అత్యధిక శాతం బాధితులు భావిస్తుంటారు. వారి పరిస్ధితిని బట్టి పలురకాల పద్ధతులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాళ్లలో నరాల వాపు (వేరికోస్ వెయిన్స్) వ్యాధికి సిరలలో గాయాలు, సమతుల్య ఆహార లోపం, ఎక్కువ సమయం నిలబడి పనిచేయడం, వంశపారంపర్యత లేదా సిరలలో...
కాళ్లలో నరాల వాపు (వేరికోస్ వెయిన్స్) వ్యాధి బాధాకరమైనదేగాక భౌతికంగా చాలా చికాకు పెడుతుంది. దీనివల్ల దురద ఏర్పడి తరచూ గోకే లక్షణం కలుగుతుంది. కాళ్లలో నరాల వాపు (వేరికోస్ వెయిన్స్)ను ఎలా ఎదుర్కోవాలి? మీకు కాళ్లలో నరాల వాపు (వేరికోస్ వెయిన్స్) ఉంటే నిరంతరం దురద ఉంటుంది. ఫలితంగా కాళ్లపై గోక్కునేలా చేస్తుంది....
మానవ శరీరంలో గుండెకు నడుం దిగువ భాగం నుంచి సిరలు రక్తాన్ని పైకి పంపుతుంటాయి. రక్తం వెనక్కి రాకుండా రక్తనాళాల సాయంతో ఏక కవాటాలే ఆధారంగా సిరలు పనిచేస్తాయి. ఒక వేళ రక్తం తిరిగి వెనక్కి వస్తే కవాటాలు బలహీనమైపోవడమేగాక, రక్తం ఆ నాళాల్లో గడ్డకట్టుకుపోతుంది. సరిగ్గా ఇటువంటి పరిస్ధితినే నరాలవాపు వ్యాధి అనే...