గర్భధారణ మరియు పిల్లలని కనడమనేది మీకు అపాయాల్ని పెంచుతుందా? థ్రోంబోసిస్ అనేది రక్త నాళంలో (నరం లేదా ఒక ధమని) తలెత్తే ఒక రక్తపు గడ్డ. ఒక నరంలో సంభవించే థ్రోంబోసిస్‌ని వీనస్ థ్రోంబోసిస్ అంటారు. కాలు క్రింది భాగంలోని, తొడలోని, చెయ్యిలోని, లేదా పొత్తికడుపులోని లోపలి నరంలో ఏర్పడే రక్తపు గడ్డని డి.వి.టి...
నీలిరంగు మరియు ఎరుపులో వుండి సాగిన విధంగా మరియు ఉబ్బెత్తుగా కాళ్ళమీద కనిపించే వేరికోస్ వేయిన్స్ అనేవి పెద్ద అసౌకర్యమైన మరియు సౌందర్యపరమైన ఇబ్బందిగా చెప్పవచ్చు. మీయొక్క పూర్తి ఆరోగ్యానికి మరియు సంక్షేమానికి తప్పనిసరి కాబట్టి వాటికి చికిత్స చేయడమనేది ప్రధానంగా అవసరం. వేరికోస్ వేయిన్స్‌కి సంబంధించిన ఎన్నో చికిత్సా పద్దతులు సంవత్సరాల తరబడి...
జీవితాంతం మన యొక్క రక్తం మన శరీరం గుండా నిరంతరం ప్రవహించవలసి వుంటుంది. మీకు ఏదైనా దెబ్బ తగిలినపుడు లేదా కోత సంభవించినపుడు రక్తం గడ్డకట్టి రక్తస్రావం జరగకుండా వుంటుంది. రక్తం గడ్డలు అనేవి రక్తస్రావాన్ని ఆపడానికి ప్రధానమైనవి మరియు అలాంటి సందర్భాలలో ఆరోగ్యవంతమైనవి, అంతేకాకుండా ప్రాణాలని కాపాడగలిగేవి కూడా. కానీ, అప్పుడప్పుడు అవసరం...
వేరికోస్ వేయిన్స్ అనేవి రక్తపోటుని మరియు గుండె నాళాల యొక్క ఆరోగ్యాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయనే విషయం ఇప్పటికీ కూడా ఒక అంతు చిక్కని రహస్యమే. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రమాదంలో పడవేయగల నరాల అధిక రక్తపోటు (Venous Hypertension) లాంటి రక్తపోటు సంబంధిత సమస్యలలో వేరికోస్ వేయిన్స్ యొక్క పాత్ర వుందని...
అల్సర్లు (పుళ్ళు) అంటే ఏమిటి? ఎక్కువగా మీయొక్క పాదాలు మరియు కాలివ్రేళ్ళ పైన వుండే చర్మంపైన సంభవించే దెబ్బలు, పుళ్ళు లేదా గాయాలే ఈ అల్సర్లు. సాధారణంగా అవి వాటంతట అవే నయంకాకుండా వుండి ఇన్‌ఫెక్షన్‌కి గురికాగలవు. చికిత్స తరువాత కూడా, ఆ గాయాలు మానడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. పాదాల అల్సర్లలోని...
స్పైడర్ వేయిన్స్ అంటే ఏమిటి? 1 నుండి 1.5 మి.మీ కొలతతో మరియు వేరికోస్ వేయిన్స్ కంటే తక్కువ పరిమాణంలో, ఎరుపు, ముదురు నీలి రంగు లేదా నీలి రంగులో వుండేవాటిని స్పైడర్ వేయిన్స్ అంటారు. దాదాపుగా కాళ్ళపై, తొడలపై, చీలమండలపై లేదా ముఖంపై కనిపించే ఇవి, కొమ్మలుగా విస్తరిస్తున్నట్లుగా మరియు కొన్నిసార్లు సాలీడు...
ఇటివలే ప్రచురితమైన అధ్యయనం నివేదించింది ఏంటంటే, ఒక నాలుగు సంవత్సరాల పరిధిలో పది లక్షల కంటే ఎక్కువ మంది రోగులు మధుమేహ కారక కాలి సమస్యల వలన అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేర్చబడ్డారు, మరియు వారిలో 10% కన్నా ఎక్కువ మందిలో ఆ ప్రభావిత శరీర అవయవాన్ని తొలగించడం జరిగింది. ఈ వ్యాధి వలన తీవ్రమైన...
శోషరసం అనే ద్రవం పోగవడం వలన చర్మం యొక్క వాపు మరియు దానిని సూచించే నిర్మాణాలు తలెత్తడాన్ని గ్రంథివాపు (Lymphedema) లేదా లింఫడీమా అని అంటారు. మన యొక్క రక్తనాళాల సమస్యలకి మరియు మన మొత్తం ఆరోగ్యానికి ఈ పరిస్థితి ఏ విధంగా సంబంధాన్ని కలిగివుంటుందో ఇపుడు మనం ఈ బ్లాగులో చూద్దాం. దీర్ఘకాలిక...
వైద్యుల ప్రకారం మధుమేహం అనేది వాస్కులర్ వ్యాధులకి సంబంధించిన ఒక ప్రధానమైన ప్రమాద కారకం. మధుమేహ రోగులు తమ ఆరోగ్య నిర్వహణలో భాగంగా వారియొక్క రక్తంలో చక్కర స్థాయిని, కాలి ఇన్‌ఫెక్షన్లని, మరియు కాళ్ళ సమస్యలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం చాలా ముఖ్యం. ఏదేమైనప్పటికీ, రక్తంలో అధిక చక్కర స్థాయి అనేది శరీరం యొక్క రక్త...
రక్తనాళాలలో రక్తపు గడ్డ ఏర్పడటం అనేది మూడు అపాయకర కారకాలలో సంబంధాన్ని కలిగివుంటుంది, దీనిని ‘విర్చోస్ ట్రయాడ్’ అని అంటారు. ఆ మూడు కారకాలు ఏంటంటే: 1) రక్త నాళాలకి గాయం జరగడం – దీర్ఘకాలిక అధిక రక్తపోటు, ధూమపానం, మరియు అథరోస్క్లెరోసిస్ వ్యాధి మొదలైనవి రక్తనాళాలలోని ఎండోతీలియల్ పొరలకి హాని కలిగించవచ్చు. 2)...