వేడిని ఉపయోగించి శరీరంలోని అనవసరమైన కణజాలాన్ని నాశనం చేసే లేదా తొలగించే వైద్య ప్రక్రియనే రేడియోఫ్రీక్వన్సీ అబ్లేషన్ (RFA) అని పిలుస్తారు. నరాల విషయానికొస్తే, వేరికోస్ వేయిన్స్, స్పైడర్ వేయిన్స్, మరియు నరాల అసమర్థతలతో సహా వివిధ రకాల సమస్యలకి చికిత్స చేయడానికి ఆర్.ఎఫ్.ఏని ఉపయోగించవచ్చు. నాళంలోకి ఒక సన్నని సూదిలాంటి పరిశోధన పరికరాన్ని...
కాళ్ళలోని నరాలు ఉబ్బి మెలితిరిగినపుడు సంభవించే సాధారణ పరిస్థితినే వేరికోస్ వేయిన్స్ అని అంటారు. ఈయొక్క నరాలు ఉబ్బినట్లుగా కనబడుతూ చర్మం క్రిందనే కనిపిస్తాయి. కాళ్ళలోని నరాలలోని కవాటాలు సరిగ్గా పనిచేయనపుడు, రక్తం వెనుకకి ప్రవహించి అదే నరాలలో పోగవుతుంది. ఆ విధంగా ఆ పరిస్థితి ఆ నరాలు సాగి వాచిపోవడానికి కారణమవుతుంది. సాధారణంగా...
నరాల అల్సర్ల కారకాలు దెబ్బతిన్న కాలిలోని నరం రక్తాన్ని తిరిగి గుండెకి సమర్థవంతంగా చేర్చడంలో విఫలమైనపుడు కాలి మీద తలెత్తే ఒక పుండునే నరాల పుండని, వేరికోస్ అల్సర్ లేదా వీనస్ స్టేసిస్ అల్సర్ అని కూడా అంటారు. నరాల దగ్గర రక్తం పోగవడం మొదలైనపుడు, దాని కారణంగా పెరిగిన ఒత్తిడి మరియు పోగైన...
వేరికోస్ ఎక్జీమా లేదా వీనస్ ఎక్జీమా, అలాగే స్టేసిస్ ఎక్జీమాగా కూడా పిలవబడే ఈయొక్క చర్మ వ్యాధి వేరికోస్ వేయిన్స్ వున్న వ్యక్తులలో సాధారణంగా కనిపించే ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. నరాల అసమర్థత సమస్యలోని పైదశలలో ఈయొక్క వేరికోస్ ఎక్జీమా సంభవిస్తుంది. డెబ్బై ఏళ్ళు పైబడిన వారిలో దాదాపు 70% శాతంగా ఉంటూ,...
మీ శరీరంలో నాళాల పనితీరు గురించిన అవగాహన మీకు వుందా? మీ శరీరంలోని రక్తప్రసరణ అనేది పెద్ద మొత్తంలో ఆ నాళాల మీదే ఆధారపడి వుందని మీకు తెలుసా? దృఢమైన మరియు ఆరోగ్యవంతమైన కవాటాలనేవీ రక్తం సరైన విధంగా గుండెకి తిరిగి ప్రవహించేలా చూడటంలో గొప్ప పాత్రని పోషిస్తాయి. కొన్నిసార్లు, నాళాలలోని సమస్యలనేవీ రక్తం...
బీజకోశంలోని నరాలలో తలెత్తిన లోపాల వలన ఏర్పడిన నరాల అసమర్థత ద్వారా వేరికోసిల్ సంభవిస్తుంది. బీజకోశం వృషణాల చుట్టూ వుండే ఒక చర్మపు సంచి. వృషణాలు మరియు బీజకోశం నుండి రక్తం తిరిగి గుండెకి ప్రవహించే విధంగా సహకరించడానికి అక్కడి నాళాలలో ఒక వైపు మార్గపు కవాటాలు వుంటాయి. నరాలలో సరిగ్గా పనిచేయని కవాటాలు...
2019లో జరిగిన సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షల్ రేడియోలాజిస్ట్స్ (SIR) యొక్క వార్షిక సమావేశంలో సమర్పించబడిన ఒక అధ్యయనం గర్భాశయ కణితుల తొలగింపు (UFE) యొక్క ప్రయోజనాలను వివరించింది. మయోమెక్టమీ లాంటి చికిత్సతో పోల్చినపుడు, గర్భాశయ కణితుల తొలగింపు చికిత్సలో చికిత్సానంతర క్లిష్టతలు తక్కువగా వుండటం మరియు శస్త్రచికిత్స చేయించుకున్న వారితో పోల్చినపుడు కొన్ని మాత్రమే...
వేరికోస్ వేయిన్స్ అనేది ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలని ప్రభావితం చేస్తున్న ఒక వైద్య సమస్య. తమ దెబ్బతిన్న నరాలకై ఒక సరైన చికిత్సా మార్గం కొరకు అన్వేషిస్తున్న వారిలో మీరు కూడా వున్నారా? శస్త్రచికిత్స లేదా స్క్లెరోథెరపీ, లేదా అబ్లేషన్ పద్ధతులు లాంటి తక్కువ కోతతో కూడిన చికిత్సలనేవీ వేరికోస్ వేయిన్స్కి...
మీకు కాలు నొప్పి సమస్య తలెత్తినపుడు, అది రక్త నాళాలకి సంబంధించిన సమస్య అయివుంటుందని మీలో కొంత మంది మాత్రమే అనుకుంటారు. కాళ్ళలో మామూలుగా అరుగుదలలు, తరుగుదలలు, తిమ్మిరి, గాయం, లేదా అతిగా కాళ్ళని ఉపయోగించడం మరియు శ్రమ పెట్టడం లాంటివే ఈ సమస్యకి కారణమని మనం సాధారణంగా భావిస్తాము. కాని, ఉనికిలో వున్న...
శరీర అట్టడుగు బాగాలలో (కాళ్ళు, పాదాలు) పుండు వుందని తెలుపుతూ ఒక రోగి ఒక ఆసుపత్రిని సంప్రదించినపుడు, ఆ పుండుని జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా వుంటుంది. సిరలు లేదా/ మరియు ధమనుల సంబంధిత వ్యాధులు, మధుమేహము, కీళ్ళ వాతము, కణజాల వ్యాధులు, రక్త నాళాల వాపు, గ్రంథివాపు (లింఫడిమా), నరాల వ్యాధులు మరియు కురుపులతో సహా...