వేరికోస్ వేయిన్స్ అనేవి రక్తపోటుని మరియు గుండె నాళాల యొక్క ఆరోగ్యాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయనే విషయం ఇప్పటికీ కూడా ఒక అంతు చిక్కని రహస్యమే. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రమాదంలో పడవేయగల నరాల అధిక రక్తపోటు (Venous Hypertension) లాంటి రక్తపోటు సంబంధిత సమస్యలలో వేరికోస్ వేయిన్స్ యొక్క పాత్ర వుందని...
అల్సర్లు (పుళ్ళు) అంటే ఏమిటి? ఎక్కువగా మీయొక్క పాదాలు మరియు కాలివ్రేళ్ళ పైన వుండే చర్మంపైన సంభవించే దెబ్బలు, పుళ్ళు లేదా గాయాలే ఈ అల్సర్లు. సాధారణంగా అవి వాటంతట అవే నయంకాకుండా వుండి ఇన్ఫెక్షన్కి గురికాగలవు. చికిత్స తరువాత కూడా, ఆ గాయాలు మానడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. పాదాల అల్సర్లలోని...
స్పైడర్ వేయిన్స్ అంటే ఏమిటి? 1 నుండి 1.5 మి.మీ కొలతతో మరియు వేరికోస్ వేయిన్స్ కంటే తక్కువ పరిమాణంలో, ఎరుపు, ముదురు నీలి రంగు లేదా నీలి రంగులో వుండేవాటిని స్పైడర్ వేయిన్స్ అంటారు. దాదాపుగా కాళ్ళపై, తొడలపై, చీలమండలపై లేదా ముఖంపై కనిపించే ఇవి, కొమ్మలుగా విస్తరిస్తున్నట్లుగా మరియు కొన్నిసార్లు సాలీడు...
ప్రపంచంలో ఎంతో మంది నరాల వ్యాధులకి సంబంధించిన గురుతులతో మరియు లక్షణాలతో జీవిస్తుంటారు, బహుశా ఆ వ్యాధులు వారికి వున్నాయని కూడా తెలియకుండానే. మనం తరచుగా ఇలాంటి మాటల్ని వింటాం, “సాయంత్రం వరకూ నా కాళ్ళు వాచిపోయి విపరీతంగా నొప్పులు పెడుతున్నాయి. కాని పరవాలేదు, ఒకవేళ అది వయసు వలన కావచ్చు.” ఈ సమస్యలు...
మోనోపాజ్ వయసులో వున్న ఎంతోమంది మహిళలు ఎక్కువగా జరిగే లేదా ఒక క్రమం లేకుండా జరిగే ఋతు చక్రాలను ఎదురుకొంటారు. పిల్లలను కనే వయసులో వుండే ఎంతో మంది మహిళలు అసాధారణమైన రక్తస్రావం జరుగుతోందని లేదా నెలసరి మధ్యమధ్యలో ఎక్కువగా రక్తస్రావం అవుతోందని, ఆ సమయంలో నొప్పి కూడా ఉంటోందని పేర్కొంటారు. ఇవన్నీ కూడా...
గర్భధారణ కాలం ఏందో ఆనందకరంగా ఉండొచ్చు. కాని కాబోయే తల్లికి ఇది తెచ్చిపెట్టే అపాయాలు, సవాళ్ళు ఎన్నో ఉండొచ్చు. రక్తం గడ్డల గురించి, అపాయల్ని తెచ్చిపెట్టే కారణాల గురించి మరియు మిమ్మల్ని మీయొక్క పాపని గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తరువాత కూడా రక్షించుకునే చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకని గర్భిణీ స్త్రీలలో...
ఇటీవలీ కాలంలో వేరికోస్ వేయిన్స్ కొరకు అందించబడుతున్న చికిత్సా విధానాల్లో జరిగిన నాటకీయమైన అభివృద్ధిని మనం చూడవచ్చు. పూర్వం ఈ సమస్యకి కేవలం వెయిన్ స్ట్రిప్పింగ్ మాత్రమే ఒకే ఒక చికిత్సా మార్గంగా వుండేది, ఆ చికిత్సలో పాడైన నరానికి కేంద్రీకృత మత్తుమందుని (స్పర్శనివారిణి) ఇవ్వడం దాన్ని తొలగించడం జరిగేది. అంతేకాకుండా, రోగి పూర్తిగా...
వేరికోస్ వేయిన్స్పై చేసే మసాజ్ మూలమైన సమస్యని నివారించదు. అంతేకాకుండా, కొన్నిసార్లు ఇది మరింత సమస్యాత్మకంగా మారే అవకాశం వుంటుంది. ప్రధానంగా, వేరికోస్ వేయిన్స్పై చేసే మసాజ్ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. ఒకవేళ అతి సున్నితంగా వుండేస్పైడర్ వేయిన్స్పై గనుక మసాజ్ చేస్తే, అది వాటిపై విపరీతమైన ఒత్తిడిని కలిగించి అవి పగిలిపోయేలా...