సాధార‌ణంగా వ‌య‌స్సు పైబ‌డిన‌వారికి కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) రావొచ్చున‌ని మ‌నం త‌ర‌చూ వింటుంటాం. కానీ య‌వ‌త‌కు కూడా ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
వాస్త‌వానికి కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) అంటే ఏమిటి?
వేరికోసిటీస్ లేదా వేరికోసిస్ గా ఈ అనారోగ్య సిర‌ల‌ను అభివ‌ర్ణిస్తారు. వేరికోస్ ప‌ద‌మే అనారోగ్య సిర‌ను, అనారోగ్య శ్లేష్మంను సూచిస్తుంది. వెర‌సి ఇది సూక్ష్మంగా ఇది సిర‌ల‌కు ప‌ట్టిన వ్యాధిగా పేర్కొన‌వ‌చ్చు. మీ శ‌రీరంలోని సిర‌లలో ఈ వ్యాధి శ‌క్తిహీన‌త బ‌ట్టి సంభ‌విస్తుంది. ఫ‌లితంగా  ఇవి వాచిపోవ‌డం, ర‌క్తంతో నిండిపోవ‌డం జ‌రుగుతుంది. సాధార‌ణంగా కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) అనారోగ్య సిర‌లు చ‌ర్మం ఎగువ ఉప‌రిత‌లంపై వాచి, పెరిగిన‌ట్లు క‌నిపిస్తాయి. అంతేగాక కొద్దిగా ఎరుపు, లేదా నీలం- ఊదారంగు క‌లిగి ఉంటాయి, త‌ర‌చూ బాధిస్తుంటాయి.
వేరికోస్ ఎందుకు వ‌స్తాయి?
సాధార‌ణంగా మ‌హిళ్ల‌ల్లో ఇవి స‌హ‌జం. కాళ్ల‌లో దిగువ భాగ‌మైన మోకాళ్ల కింద గ‌రిష్టంగా ఈ వ్యాధి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ సిర‌లు గుండెకు ర‌క్తాన్ని చేర‌వేసే ప‌రిణామ‌క్ర‌మంలో ర‌క్త‌నాళాలు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్తం అక్క‌డే గ‌డ్డ క‌ట్టుకుపోయే ప‌రిస్ధితి ఎదురై ప్ర‌మాద‌క‌రంగా మారుతాయి.
వివిధ కార‌ణాల వ‌ల యువ‌త‌లో కూడా ఈ కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశాలు పెరుగుతున్నాయి.
ఆ కార‌ణాలు ఇలా ఉన్నాయి…
* జ‌న్యుప‌ర‌మైన ప‌రిస్ధితులు- కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి క‌లిగిన కుటుంబ చ‌రిత్ర వ‌ల‌న సుమారు 80 శాతం వ‌ర‌కు ఇది సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్నాయి.
*జీవ‌న‌శైలిలో లోపం-  యువ‌త‌లో స‌రైన‌, చురుకుగా లేని జీవ‌న‌శైలి, వ్యాయామం లేక‌పోవ‌డం కూడా కార‌ణం కావొచ్చు.
*ఊబ‌కాయం :-  ఊబ‌కాయం కార‌ణంగా కండ‌రాల‌లో శ‌క్తి త‌గ్గుతుంది. ఫ‌లితంగా సిర‌ల సంకోచం స‌మ‌స్య‌గా మారుతుంది.
*యువ‌త‌లో ఈ కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి సాధార‌ణంగా తీవ్ర‌మైన విషయం. కానీ స‌మ‌యానుకూలంగా దీనికి చికిత్స అవ‌స‌రం. దీనివ‌ల్ల వ్యాధి మ‌రింత పెర‌గ‌కుండా ఉప‌యుక్త‌మ‌వుతుంది. స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు ఆ ల‌క్ష‌ణాలు బాగా త‌గ్గ‌డానికి వీలు క‌లుగుతుంది. కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి చికిత్స‌కు అంబ్య‌లేట‌రీ, ఫ్లిబెక్ట‌మీ, స్ల్కెరో ధెర‌పీతో పాటు లేజ‌ర్ ధెర‌పీలు ఉన్నాయి. ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్‌లు మాత్ర‌మే దీనికి చికిత్స అందించ‌గ‌ల‌రు. ఎవిస్ వాస్క్య‌ల‌ర్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఉత్త‌మమైన సేవ‌లు అందించే కేంద్రంగా ఖ్యాతి గాంచింది. నిపుణులైన వైద్య‌లు త్వ‌ర‌గా ఈ వ్యాధినుంచి కొలుకునేలా చేస్తారు. ఇక్క‌డ వైద్యులు కాళ్ల‌లో న‌రాల వాపు , వేరికోస్ వెయిన్స్‌, గ‌ర్భాశ‌యంలో ఫైబ్రాయిడ్స్ విష‌యంలో త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డం, చికిత్స అందించ‌డంలో నిపుణులు. ఆరోగ్యాన్ని లోప‌లి నుంచి దెబ్బ‌తీసే అంత‌ర్గ‌త ప‌రిస్ధితుల‌కు త‌గు చికిత్స లేకుండా వ‌దిలేయ‌కుండా వ్య‌వ‌హ‌రిచ‌డం జ్ఞాప‌కం ఉంచుకోవ‌ల‌సిన విషయం.