కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) లేదా సాలీడులా క‌నిపించే  న‌రాల వాపు చూసేందుకు వికారంగా  ఉంటాయి. ఫ‌లితంగా వీటిని కాస్మోటిక్  చికిత్స ద్వారా స‌రిచేయించుకోవాల‌ని భావిస్తారు. దీనికి వైద్య‌ప‌రంగా చికిత్స అవ‌స‌ర‌మేగాని కాస్మోటిక్ విధానం ద్వారా చికిత్స అనేది స‌రికాదు. న‌రాల‌లో వాపున‌కు ప్రాధ‌మిక ద‌శ‌లో చికిత్స అవ‌స‌ర‌మే అయినా కాస్మోటిక్ చికిత్స స‌రికాద‌నే చెప్పాలి.
 గుండెక మ‌నిషి దిగువ భాగం నుంచి ర‌క్తం స‌ర‌ఫ‌రా అయిన‌ప్పుడు బ‌ల‌హీన‌మైన క‌వాటాల కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ క‌ట్టుకుపోవ‌డం లేదా ర‌క్తం ఓ ప్రాంతంలో  అప‌స‌వ్యంగా విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. ఫ‌లితంగా అక్క‌డ నీలం లేదా ఎరుపు రంగులో చ‌ర్మం క‌నిపిస్తుంది. దీంతో న‌రాల వాపు వ్యాధి తీవ్ర‌త పెరిగ మంట‌లా బాధించ‌డం, దురద‌, విస్తృత వ‌ల‌యాలు, బ‌ల‌హీన‌మైన కాళ్లు, వాపుతో అక్క‌డ పుండ్లు ప‌డి పెరిగే అవ‌కాశం ఉంది.  చాలా సార్లు  కాళ్లలో తిమ్మిరి పెరిగి నిద్ర‌ను అటంక‌ప‌ర‌చ‌డం సాధార‌ణంగా మారిపోతుంది. దీనిని భౌతికంగా  భ‌రించ‌డం క‌ష్ట‌త‌రం. వాస్త‌వానికి సిర‌ల వ్యాధి పెరిగితే పెద్ద సిర‌లు ప్ర‌భావిత‌మై అనారోగ్యం మ‌రింత గా ముదిరే అవకాశాలు ఉన్నాయి.
కాస్మోటిక్  చికిత్సా విధానాల‌లో  భాగంగా న‌రాలవాపునకు ఎటువంటి చికిత్స‌ను ఆశించ‌వ‌చ్చు!
ప్లాస్టిక్ శ‌స్త్ర‌చికిత్స వైద్యులు మొద‌లుకొని రేడియోల‌జిస్ట్ నుంచి చ‌ర్మ‌వ్యాధి నిపుణుల వ‌ర‌కు అత్య‌వ‌స‌ర విధానంలో ఈ కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) లేదా సాలీడు లాంటి సిర‌ల వ్యాధికి చికిత్స అందిస్తారు. అయితే వీరంతా కాళ్లలో న‌రాల వాపు వ్యాధి చికిత్స‌లో నిష్ణాతులుకారు. వీరికి త‌గినంత ప‌రిజ్ఞానం, నైపుణ్యత ఉండ‌దు. ఈ వ్యాధ‌ఙ కాళ్ల లోని ఇత‌ర ప్రాంతాలలో అభివృద్ధి చెందితే వీరు త‌గు రీతిలో చికిత్స చేయ‌లేర‌నే చెప్పాలి.
కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) /  సాలీడు లాంటి వ్యాధి వాపు శాశ్వ‌త ప‌రిష్కార చికిత్స‌
కేవ‌లం కాస్మోటిక్ విధానం ద్వారా చికిత్స చేసే వారి వ‌ద్ద‌కు బదులు, కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) ని న‌యం చేసే వారివద్ధ‌కు వెళ్ల‌డం ఉత్త‌మ విధానం. ఈ సిర‌ల వాపు వ్యాధి ఉందో, లేదో నిర్ణ‌యించ‌డంతో ప్ర‌త్యేక చికిత్స ప్రారంభ‌మ‌వుతుంది.  బ‌ల‌హీన ప‌డిన క‌వాటాల తొల‌గింపు ద్వా శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంది.
కాళ్ల‌లో న‌రాల వాపున‌కు కాస్మోటిక్ స‌ర్జ‌రీ పేరిట చికిత్స చేస్తే బీమా సౌక‌ర్యం ఉండ‌దు!
కాస్మోటిక్ వెయిన్ ట్రీట్‌మెంట్ కు వెళ్లేముందు ప్ర‌తి ఒక్క‌రు అది త‌మ సొంత బాధ్య‌త‌గా గుర్తించాలి.కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)కు మాత్ర‌మే సాదార‌ణ ప్రైవేటు బీమా వ‌ర్తిస్తుంది.
సిర‌ల వాపు వ్యాధి నిపుణుల ఎంపిక‌!
ఓ ఉత్త‌మ వైద్యుని ఎంపిక వ‌ల‌న మాత్ర‌మే అత్యంత ఆధునిక‌, ప్ర‌భావ వంత‌మైన చికిత్స పింది కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) నుంచి శాశ్వ‌త ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు. హైద‌రాబాద్‌లో అత్యంత నాణ్య‌తాప‌ర‌మైన చికిత్స‌ను అందించే ఆసుప‌త్రుల‌లో * ఎవిస్ వాస్క్యుల‌ర్ సెంట‌ర్ * ఒక‌టి. బ్రిటిష్ బోర్డు నుంచి  స‌ర్టిఫికేట్ పొందిన ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల గారు మాత్ర‌మే స‌రైన చికిత్స‌ను అందించ‌గ‌ల‌రు. అత్యంత కారుణ్య సంర‌క్ష‌ణ‌, వ్యాధి నుంచి కోలుకునేలా చికిత్స వంటి అంశాలేగాక మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను ఇక్క‌డ పొంద‌వ‌చ్చు. ఎటువంటి హానిక‌ర చికిత్స దాదాపు లేకుండా ఈ కేంద్రం పూర్తి స్ధాయిలో సంతృప్తి ప‌రిచే చికిత్స‌ను అందిస్తుంది.