To top

Avis Vascular Centre

12 Dec

కాళ్ల‌లో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)తో 4 ర‌కాల ఆప‌ద‌లు

*క‌ళ్ల‌తో చూసే దానిక‌న్నా అస‌లుది ఎక్కువ‌* అనే ఓ సామెత‌ను వినే ఉంటారు. అలాగే కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్ విష‌యంలో అత్య‌ధికులు ఇది ఒక కాస్మోటిక్ స‌మ‌స్య‌గానే గుర్తిస్తారు. అయితే ఇది అన్ని సంద‌ర్భాల‌లో నిజం కాదు. ఇక్క‌డే పైన పేర్కోన్న సామెత గుర్తుకు వ‌స్తుంది.  కాస్మోటిక్  స‌మ‌స్య‌గానే భావిస్తే ఇది విప‌రీత ప‌రిణామాల‌కు దారితీస్తుంది. కాళ్ల‌లో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)తో వివిధ ర‌కాల ప్ర‌మాదాలు పొంచిఉన్నాయి: (1) ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం:  కాళ్ల‌లో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం అన్ని ప్ర‌మాదాల‌కు మూల‌కార‌ణంగా నిలుస్తుంది.  చ‌ర్మానికి ఉప‌రిత‌లంలోని సిర‌ల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం క‌నిపిస్తుంది. వీటినే సూప‌ర్‌ఫీషియ‌ల్ (ఉప‌రిత‌ల‌) సిర‌లు అంటారు. సిర‌ల‌లోని లోతైన ప్రాంతాల‌లో ఈ ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టవ‌చ్చు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఇది ప్రాణాంత‌క‌మూ కావ‌చ్చు. ఈ ర‌క్త‌పు గ‌డ్డ‌లు ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో క‌దిలి కొన్ని ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మార్గాల‌ను నిరోధించ‌వ‌చ్చు లేదా ఊపిరితిత్తుల‌లో అడ్డంకిని క‌లిగించ‌వ‌చ్చు. ఇవి ఊపిరితిత్తుల‌కు చేరితే అక్క‌డి ర‌క్త‌నాళాలకు అడ్డంకి ఏర్ప‌డి ధ‌మ‌నులను ప్ర‌భావితం చేయ‌డంతో జీవ‌నానికే ప్ర‌మాదం కావ‌చ్చు. మీరు పీల్చే...
Continue reading
10 Dec

What is the Best Procedure for Varicose Veins?

There are many individuals who experience large greenish or blue veins bulging from their legs and are looking to treat varicose veins. So, based on the severity of their condition, several methods and treatments have evolved. The varicose vein has various causes which include trauma, hormones, prolonged standing, heredity or pre-existing venous disorders. The main function of the veins is to control the blood flow from the internal organs to the extremities. The blood flow gets disrupted due to the damage of valves within the veins and valves aren’t able to function properly. Thereafter the blood within a fragment of the vein starts to build up which over time, gives rise to the bulging of veins. This is how varicose veins...
Continue reading
5 Dec

కాళ్ల‌లో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి చికిత్స‌కు ఉత్త‌మ ప‌ద్ద‌తి ఏమిటి?

కాళ్ల‌పై క‌నిపించే ముద‌రు ఆకుప‌చ్చ లేదా నీలం సిర‌ల‌కు చికిత్స చేయించాల‌ని అత్య‌ధిక శాతం బాధితులు భావిస్తుంటారు. వారి పరిస్ధితిని బ‌ట్టి ప‌లుర‌కాల ప‌ద్ధ‌తులు, చికిత్స‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) వ్యాధికి సిర‌ల‌లో గాయాలు, స‌మ‌తుల్య ఆహార లోపం, ఎక్కువ స‌మ‌యం నిల‌బ‌డి ప‌నిచేయ‌డం, వంశ‌పారంప‌ర్య‌త లేదా సిర‌ల‌లో ఎప్ప‌టినుంచో ఉన్న లోపాలు కార‌ణాలు కావ‌చ్చు. శ‌రీరంలోని అంత‌ర్గ‌త  అవ‌య‌వాల నుంచి అంత్య‌భాగాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డంలో నియంత్ర‌ణ ఈ సిర‌ల విధి. సిర‌లు, క‌వాటాలు దెబ్బ‌తిన‌డంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌కు అంత‌రాయం క‌లుగుతుంది. ఫ‌లితంగా సిర‌ల‌లో ర‌క్త‌ప్ర‌సారం ఆగి అవి ఉబ్బ‌డంతో సిర‌ల‌లో అనారోగ్యం ప్రారంభ‌మ‌వుతుంది. అనారోగ్య సిర‌ల‌ను తొల‌గించ‌డానికి ప‌లు మార్గాలు ఉన్నాయి. రోగి యొక్క ప‌రిస్ధితి ఎలా ఉంటుంద‌న్న దానిపై ఆధార‌ప‌డిఉంటుంది. దిగువ పేర్కోన్న‌వాటిలో ఒక దానిని ఆమోదించ‌వ‌చ్చు. ఆర్శ్వ‌మూల‌ల్లోకి ఘ‌న ప‌దార్ధాల ఎక్కింపు (స్ల్కెరో ధెర‌పీ) విధానం: కాళ్లలో ఏర్పడే  చికాకు, వాపుల‌కు ఈ విధానంలో ఇంజ‌క్ష‌న్ చేసే ప‌ద్ద‌తి అమ‌లు చేస్తారు. సిర‌ల వాపు, అంత‌ర్గ‌త ప‌రివాహ‌క ప‌రిస్దితుల వ‌ల్ల ర‌క్తం మందంగా మారుతుంది. ఈ ఇంజ‌క్ష‌న్‌తో శ‌రీరంలో గ‌డ్డ‌క‌ట్టిన ర‌క్తం విడిపోయే ప్ర‌క్రియ...
Continue reading
3 Dec

4 kinds of Dangers Associated with Varicose Veins

Have you heard the proverb that ‘there is more than what meets the eye’? This is the case with Varicose Veins. Majority people have a tendency to think varicose veins as a cosmetic problem. However, this is not at all the case. Here comes the application of the proverb. What might look as a cosmetic problem has far-fetched consequences of severity. Here are the dangers that are associated with Varicose Veins Clotting of the Blood – The most common of all the dangers associated with Varicose Veins is Clotting of the Blood. Maximum clots are found on the veins that are located near the surface of the skin. These veins are called superficial veins. However, the clot can occur into deeper...
Continue reading
19 Nov

You Need To Know About Alcohol And Varicose Veins

A varicose vein is a condition where the blood tends to pool in one specific area rather than moving up front through the valve of the veins. This occurs due to weak valves present in the vein or from obesity or other health issues. There are several factors that can add up to the formation of varicose vein. To prevent and take precaution apart from medication the daily diet should be under examination. Daily food habits affect a lot when it comes to combatting any ailment or leading the body to fall for any malfunction. One such very harmful food habit that gives rise to many problems is consuming alcohol. Alcohol consumption on a minimal to a moderate level is not...
Continue reading
12 Nov

కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) వ‌ల్ల దుర‌ద ఎందుకు?

కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి బాధాక‌ర‌మైన‌దేగాక భౌతికంగా చాలా చికాకు పెడుతుంది. దీనివ‌ల్ల దుర‌ద ఏర్ప‌డి త‌ర‌చూ గోకే ల‌క్ష‌ణం క‌లుగుతుంది. కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌)ను ఎలా ఎదుర్కోవాలి? మీకు కాళ్ల‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) ఉంటే నిరంతరం దుర‌ద ఉంటుంది. ఫ‌లితంగా కాళ్ల‌పై గోక్కునేలా చేస్తుంది. దీంతో మీ ప‌రిస్ధితి మ‌రింత క్లిష్టంగా మారుతుంది. త‌ర‌చూ  గోక‌డం వ‌ల్ల చ‌ర్మానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సిర‌ల‌పై చాలా వత్తిడి పెరుగుతుంది. ఫ‌లితంగా సిర‌లు బాగా దెబ్బ‌తిన‌డ‌మేగాక *హిస్టామిన్‌* వంటి హార్మోనులు విడుద‌ల అవుతాయి.  వీటివ‌ల్ల దుర‌ద బాగా పెరుగుతుంది. కాళ్ల‌పై దుర‌ద‌ల‌కు కార‌ణాలు ఏమిటి? సాధార‌ణంగా చ‌ర్మానికి ఉప‌రిత‌లంలోనే ఉబ్బిన సిర‌లు కనిపిస్తూఉంటాయి. గుండెకు సిర‌ల ద్వారా వివిధ అవ‌య‌వాల నుంచి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది. కొంత‌మందిలో క‌వాటాలు స‌రిగా ప‌నిచేయ‌నందున లేదా పాడైనందున ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌క‌, ర‌క్తం ఒకే ద‌గ్గ‌ర గ‌డ్డ‌క‌ట్టి వాచిపోవ‌డం లేదా ఏదో ఒక చోట ర‌క్తం విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. సిర‌ల‌లోని ఈ అచైత‌న్య స్ధితి వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారానికి శ‌రీరం తీవ్రంగా శ్ర‌మిస్తుంది. ఫ‌లితంగా శ‌రీర‌స్ధితి పాక్షికంగా పాడ‌య్యే అవ‌కాశం ఉంది. ముందుగా అనుకున్న‌ట్లు..*హిస్టామిన్‌*...
Continue reading
9 Nov

Why Do My Varicose Veins Itch?

Varicose veins are often very painful and to add on to the physical disturbances, one of the primary symptom of this condition is undergoing an itching sensation. What you should avoid? When you have the varicose vein that is constantly itching, the default reaction would always be to scratch the area. However, scratching can really make your condition critical. When you scratch, you’re creating pressure on the vein that is already close to the surface of the skin. The more you tend to scratch the veins get damaged and hormones like histamine are released which eventually makes the veins itchier. What Causes Varicose Vein Itching? Varicose veins are normally located near the surface of the skin. Blood flows from various parts of the body...
Continue reading
30 Oct

కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) చికిత్స‌- సాలీడు లాంటి న‌రాల వాపు- ముందు జాగ్ర‌త్త‌గా తెలుసుకోవాల్స‌న అంశాలు

కాళ్లలో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌) లేదా సాలీడులా క‌నిపించే  న‌రాల వాపు చూసేందుకు వికారంగా  ఉంటాయి. ఫ‌లితంగా వీటిని కాస్మోటిక్  చికిత్స ద్వారా స‌రిచేయించుకోవాల‌ని భావిస్తారు. దీనికి వైద్య‌ప‌రంగా చికిత్స అవ‌స‌ర‌మేగాని కాస్మోటిక్ విధానం ద్వారా చికిత్స అనేది స‌రికాదు. న‌రాల‌లో వాపున‌కు ప్రాధ‌మిక ద‌శ‌లో చికిత్స అవ‌స‌ర‌మే అయినా కాస్మోటిక్ చికిత్స స‌రికాద‌నే చెప్పాలి.  గుండెక మ‌నిషి దిగువ భాగం నుంచి ర‌క్తం స‌ర‌ఫ‌రా అయిన‌ప్పుడు బ‌ల‌హీన‌మైన క‌వాటాల కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ క‌ట్టుకుపోవ‌డం లేదా ర‌క్తం ఓ ప్రాంతంలో  అప‌స‌వ్యంగా విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. ఫ‌లితంగా అక్క‌డ నీలం లేదా ఎరుపు రంగులో చ‌ర్మం క‌నిపిస్తుంది. దీంతో న‌రాల వాపు వ్యాధి తీవ్ర‌త పెరిగ మంట‌లా బాధించ‌డం, దురద‌, విస్తృత వ‌ల‌యాలు, బ‌ల‌హీన‌మైన కాళ్లు, వాపుతో అక్క‌డ పుండ్లు ప‌డి పెరిగే అవ‌కాశం ఉంది.  చాలా సార్లు  కాళ్లలో తిమ్మిరి పెరిగి నిద్ర‌ను అటంక‌ప‌ర‌చ‌డం సాధార‌ణంగా మారిపోతుంది. దీనిని భౌతికంగా  భ‌రించ‌డం క‌ష్ట‌త‌రం. వాస్త‌వానికి సిర‌ల వ్యాధి పెరిగితే పెద్ద సిర‌లు ప్ర‌భావిత‌మై అనారోగ్యం మ‌రింత గా ముదిరే అవకాశాలు ఉన్నాయి. కాస్మోటిక్  చికిత్సా విధానాల‌లో  భాగంగా...
Continue reading
27 Oct

Foods that should be avoided when you have Varicose Vein

Veins have the function of transporting blood from all over the body to the heart. In this journey, while transportation the blood has to move beyond the gravity especially from the lower parts of the body like legs. In such places, often due to a venal problem or weak valves instead of moving ahead blood starts to pool in a specific region giving rise to unsettling bulges. These are known as varicose veins. Often these can be painful. Treatment is indeed a necessary part however a proper and balanced diet helps in preventive care as well. Here are some foods that are better avoided when you have varicose veins. Foods that have a high sodium content Consumption of surplus sodium can cause...
Continue reading
22 Oct

కాళ్లలో న‌రాల వాపు ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి గ‌రించి తెలుసుకోవ‌ల‌సిన ముఖ్య‌మైన వాస్త‌వాలు!

మాన‌వ శ‌రీరంలో గుండెకు న‌డుం దిగువ భాగం నుంచి సిర‌లు ర‌క్తాన్ని పైకి పంపుతుంటాయి. ర‌క్తం వెన‌క్కి రాకుండా ర‌క్త‌నాళాల సాయంతో ఏక క‌వాటాలే ఆధారంగా సిర‌లు ప‌నిచేస్తాయి. ఒక వేళ ర‌క్తం తిరిగి వెన‌క్కి వ‌స్తే క‌వాటాలు బ‌ల‌హీన‌మైపోవ‌డ‌మేగాక‌, ర‌క్తం ఆ నాళాల్లో గ‌డ్డ‌క‌ట్టుకుపోతుంది. స‌రిగ్గా ఇటువంటి ప‌రిస్ధితినే న‌రాల‌వాపు వ్యాధి అనే అనారోగ్యంగా పేర్కొంటారు. గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన లేదా వెన‌క్కివ‌చ్చిన ర‌క్తం వ‌ల్ల న‌రాలు ఉబ్బ‌టాన్నే వేరికోస్‌గా పేర్కొంటారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు తెలుసుకోవాల్సిఉంది. కొన్నిసార్లు వేరికోస్ ప్రాణాంత‌క‌మే! కాళ్ల‌లో సిర‌ల వాపు తీవ్ర‌మైన ప‌రిస్ధితుల‌కు దారితీయ‌వ‌చ్చు. అనారోగ్య సిర‌ల కార‌ణంగా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో స‌మ‌స్య త‌లెత్తి శ‌రీరంలో కాలు లాంటి అవ‌య‌వాన్ని కోల్పోవ‌డం లేదా అరుదైన సంద‌ర్భాల‌లో మృత్య‌వాత ప‌డ‌డం సంభ‌వించ‌వ‌చ్చు. అసౌకర్యం క‌ల్పించే సిర‌ల ప‌రిస్ధితిని ఎన్న‌టికీ అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. మీరు ఏం చేయ‌కూడ‌దంటే...
Continue reading